Tuesday 28 June 2016

Test Post

సోయా లీవ్స్ 
హాయ్ హెల్లొ welcome to nutritips .. మనకు ఏమి కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి అలాంటి వాళ్లే జీవితంలో గెలుస్తారు . ఎందుకంటే ఏ గమ్యానికి అయినా చాలా దారులు ఉంటాయి నీ దారేదో తెలుసుకోవడమే జీవితం. 
anc : ఈరోజు నేను మీకు చెప్పబోయే food ఐటెం పేరు దిల్ .. దిల్ ఏంది అని వెరైటీ గా చూడకండి 
ani : ఆ నేనేనండీ దిల్ అంటే తాను చెప్పింది విని confuse అవ్వకండి ఎందుకంటే నేను సోయకూర ని .. 
anc :ఓయ్ ఎవరు confuse చేసేది గమ్ముగా ఉన్నా కదా అని ఇష్టంవచ్చినట్టు నాకు ఒకే .. 
ani : నేను నిన్నేమీ అనలేదులే ఫీల్ అవ్వకు ఇంగ్లీష్ లో చెప్పి confuse ఎందుకు అందరికి తెలిసిన తెలుగులో చెబుదామని అలా చెప్పా .. 
anc : సర్లే .. ఇంకేంటి నీగురించి నువ్వే చెప్పుకుంటావా నన్ను చెప్పమంటావా ... 
ani : ఫస్ట్ నేను చెప్తాను అప్పుడప్పుడు నువ్వు చెప్పు ఒకే నా ... 
anc : సరే కానీ .. 
ani : నేను ఎంత మంచిదాన్నంటే .. 
anc : అంతొద్దులే గాని ఒకరకం గా చెప్పు 
ani : నువ్వు మధ్యలో అడ్డురాకు నేను చెప్తా .. ఇప్పుడు ఫోన్ లు కంప్యూటర్ ల వల్ల ఇంకా కొన్ని ఉద్యోగాల వల్ల నిద్ర అనేది చాలా మందికి కరువు అయిపోయింది .. ఇలా నిద్ర రాకపోవడాన్ని ఇన్సోమ్నియా అంటారు దీనికి నేను మంచి మందుని అనమాట .. 
anc :అంతేకాదండి ఇది  మీ డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది  ఇంకా.. శ్వాస సంబంధిత problems ని ఆడవాళ్ళలో menstrual problems ని diarrhea ని క్యాన్సర్ ని కూడా తగ్గిస్తుంది తెలుసా ... 
ani : thank you . 
anc : ఎందుకు ?
ani : నా గురించి మంచి విషయాలు చెప్పినందుకు 
anc : నేను నీ గురించి మంచి చెప్పడానికే ఇక్కడకు వచ్చా .. కానీ బయటికి వెళ్లిన తరువాత నీ మీద నాకున్న కోపం అంతా చుపిస్తాగా .. 
ani :సరే షో లో ఏమి అనకే తరువాత తిడుదు లే 
anc : ఈ సోయకూర లో ఆర్గానిక్ compounds , విటమిన్స్a ,c ,minerals,flavonoids ,ఫోలేట్ లు ఇంకా iron , మాంగనీస్ లు ఉన్నాయి 
ani : సో వీటన్నిటి వల్ల నేను మీ హెల్త్ ని కాపాడతాను అనమాట . ఎలా అంటే నేను మీ గ్యాస్ trouble ని తగ్గిస్తాను ఇంకా diabetis ని కూడా తగ్గించి నాలో ఉన్న calcium  వల్ల మీ బోన్ ని కూడా strong గా చేస్తా అనమాట . 
anc ; చూసారా అండి ఈ దిల్ అదే సాయకూరలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. రెగ్యూలర్ గా ఈ సోయాకూర ని మీ డైట్ లో చేర్చుకోండి ok ... 
ani ; ఎస్ మరి బై బై ..